అభిమానులకు బాలయ్య న్యూఇయర్ గిఫ్ట్
నందమూరి
బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు గిఫ్ట్
ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు ప్రస్తుతం ఆయన
నటిస్తున్న చిత్ర టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు కానుకగా
ఇవ్వబోతున్నారు.