Friday, 19 December 2014

మళ్లీ తాత అయిన రజనీ..

మళ్లీ తాత అయిన రజనీ..


సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత కాబోతున్నారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య ఆర్.అశ్విని త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. సౌందర్యకు 2010లో బిజినెస్ మ్యాన్ అశ్విని రామ్ కుమార్ తో వివాహం అయ్యింది.
సౌందర్య కొచ్చాడియన్(విక్రమ్ సింహా)తో దర్శకురాలిగా ఈ సంవత్సరం మారారు. అయితే చిత్రం టెక్నికల్ గా మంచి పేరు వచ్చినా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఈరోస్ వారి డిజిటల్ ఇన్నోవేషన్కి  క్రియేటివ్ ప్రాజెక్టు డైరక్టర్ గా పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment